- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ మూడు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Advertisement -



