- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోలింగ్ వాహనాన్ని లారీ ఢీకొన్న ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు కాగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
- Advertisement -