Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధితులకు పోగొట్టుకున్న సెల్ ఫోన్ లు అందజేత

బాధితులకు పోగొట్టుకున్న సెల్ ఫోన్ లు అందజేత

- Advertisement -

నవతెలంగాణ- మల్దకల్
మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నందకిశోర్ మద్దెల బండ, కృష్ణయ్య సద్దలోనిపల్లి, సురేంద్ర పెద్దొడ్డి గ్రామాలకు సంబంధించిన వారి సెల్ ఫోన్ లు కొన్ని నెలల క్రితం పోగొట్టుక పోవడంతో వారు అప్పట్లో మల్దకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీనిపై మల్దకల్ ఎస్సై. నందీకర్ కేసును దర్యాప్తు చేపట్టి కానిస్టేబుల్ విజయరాజు ద్వారా సిగ్నల్ ను ట్రెస్ చేయించి సెల్ ఫోన్ లను రికవరీ చేయించి బాధితులకు అందజేశారు. ఇందుకు బాధితులు ఎస్సై. నందీకర్ కు, కానిస్టేబుల్ విజయరాజు కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -