Monday, April 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎంపీ వేంనరేందర్‌రెడ్డికి ఎల్పీ అభినందనలు

ఎంపీ వేంనరేందర్‌రెడ్డికి ఎల్పీ అభినందనలు

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాజ్యసభ సభ్యులు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ) అభినందించింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆయన రాజ్యసభకు ఎన్నికైనందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -