Sunday, November 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డిని శనివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్‌రెడ్డి వివరించారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీతోపాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాల గురించి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -