Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeవరంగల్గణపతి నవరాత్రి వేడుకల్లో మహా అన్నదానం

గణపతి నవరాత్రి వేడుకల్లో మహా అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలం దేవరాంపల్లి గ్రామంలోనీ యూత్, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా మంగళవారం యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంధం బాలరాజు, జీముడా పెద్ధ రాజయ్య, గంధం భీమయ్య, పాగే సురేష్, భౌతు రాజయ్య, నూకల సారయ్య, కుమ్మరి నగేష్, నారా స్వామి, గంధం రాజేందర్ జీముడా రాజసమ్మయ్య , తదితర గ్రామస్తులు పాల్గొన్నారు…..

దామరకుంట గ్రామంలోనీ హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా మంగళవారం కోడెల వెంకటరామయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాసాని శంకర మల్లయ్య, రామ్ శెట్టి చంద్రయ్య, కాయిత విట్టల్, శ్యాంసుందర్, బొమ్మరాజు, అయిత వీరారెడ్డి, రాజు, పెంట మధు, పెంట తిరుపతి , సురేష్, బాసాని తిరుపతి, సతీష్, తదితర గ్రామస్తులు పాల్గొన్నారు…..

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad