Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ..

మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
సెప్టెంబర్ 1న పిఆర్టియు టిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిపిఎస్ రద్దు ధర్నా పోస్టర్ ను మహముత్తారం మండల మందల రవీందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఆర్టియు మండల అధ్యక్షులు భూక్య రవి నాయక్ మాట్లాడారు పిఆర్టియు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాకు మండలంలోని ఉపాధ్యాయులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిపిఎస్ రద్దు అయ్యే వరకు అందరూ పోరాటం చేయాలని సిపిఎస్ రద్దు ఓపిఎస్ ముద్దు  అనే నినాదంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర రవీందర్ తో పాటు మండల,జిల్లా,రాష్ట్ర బాధ్యులు ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -