Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఘనంగా మహా పూర్ణాహుతి 

లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఘనంగా మహా పూర్ణాహుతి 

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
లోక కళ్యాణార్థం స్థానిక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో చేపట్టిన ఏకాదశి మహా యజ్ఞం గత రెండేళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ద్వితీయ వార్షిక యజ్ఞ పరి సమాప్తాన్ని పురస్కరించుకొని బుధవారం ఆలయ పూజారి రామడుగు శ్రీనివాస శర్మ, రామడుగు అశ్విన్ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అంతకుముందు లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో రామడుగు శశిరేఖ, కొత్త శోభ, కొంపల్లి మంగమ్మ, కడవేరు కృష్ణవేణి, గుడిపాటి పద్మ, మిట్టపల్లి స్వాతి, ఇల్లందుల మణెమ్మ, చెవుగాని లక్ష్మి ఇల్లెందుల సంధ్య, బండారు నాగమణి, మీలా పావని, దోరేపల్లి పద్మ,పోగుల పూలమ్మ, జెల్లా ఇందిరమ్మ, చెరుకు శంకరమ్మ, రెడ్డిపల్లి మనోహర్, వోరుగంటి రమేష్,ఉష దంపతులు, బండారు అరుణ్, జ్యోతి దంపతులు, రెడ్డిపల్లి సైదులు, తప్సీ నవీన్, కాపుగంటి గోపి, రాపోలు విజయ్ కుమార్, ఇల్లందుల గోపీనాథ్  ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -