Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సింగిల్ విండో కార్యాలయంలో మహాజనసభ

సింగిల్ విండో కార్యాలయంలో మహాజనసభ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని సింగిల్ విండో కార్యాలయంలో మంగళవారం పర్సన్ ఇంచార్జ్ కర్ణాకర్ ఆధ్వర్యంలో మాజీన సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచులు పాల్గొనడం జరిగింది. పాత బకాయిలు ఉన్నవారు వెంటనే రుణాలను చెల్లించుకుని విలువలు చేసుకోవాలని మాహజన సభ తీర్మానం చేయడం జరిగింది. రుణాలు తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా రుణాలు చెల్లించి కొత్త రుణాలు పొందాలని మాజీన సభలో పరిశీలిచే తెలపడం జరిగింది. రుణాలు చెల్లించకపోతే వడ్డీకి వడ్డీ కట్టాల్సిన దుస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్  శివానంద్, పర్సన్ ఇంచార్జీ కర్ణాకర్ , మాజీ సర్పంచ్ బొంపల్లి రాములు, రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -