Thursday, October 2, 2025
E-PAPER
Homeజిల్లాలుArmoor : మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

Armoor : మహాత్మా గాంధీ జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ ఆర్మూర్

జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణానికి చెందిన సామాజిక సేవకులు తులసి పట్వారి తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -