Saturday, November 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమహేశ్‌ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ ఖరారు

మహేశ్‌ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ ఖరారు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి ‘వారణాసి’ టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదికగా జరిగిన Globe Trotter ఈవెంట్‌లో టైటిల్‌తో పాటు ఈ చిత్ర ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ ప్రచార చిత్రంలో మహేష్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించి, అభిమానులను కనువిందు చేశారు. ఇందులో ఆయన రుద్ర అనే పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -