Saturday, July 26, 2025
E-PAPER
Homeజాతీయంసిరగపూర్‌తో మైత్రి

సిరగపూర్‌తో మైత్రి

- Advertisement -

– గత ప్రభుత్వం స్నేహాన్ని విచ్ఛిన్నం చేసిరది : మంత్రివర్గ సహచరులతో సిఎం చంద్రబాబు
అమరావతి :
సిరగపూర్‌తో పాత మైత్రిని పునర్ధురిరచేరదుకు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహచర మంత్రులకు వివరిరచారని సమాచారం. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో చంద్రబాబు విడిగా భేటీ అయ్యారు. దీనికోసమే తాను సిరగపూర్‌ పర్యటనకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారని తెలిసింది. రాష్ట్ర విభజన అనంతరం సిరగపూర్‌ ప్రభుత్వం మురదుకువచ్చి ఎరతో సహకారం అరదిరచిరదని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం, స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి కన్సార్టియంతో చేయూతనిచ్చిరదన్నారు. అయితే తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వం సిరగపూర్‌ కన్సార్టియంను వెళ్లగొట్టారని ఆరోపిరచారు. వారిపై అవినీతి ముద్ర కూడా వేశాని, చివరికి కేసులు పెట్టేరదుకు కూడా ప్రయత్నిరచారని విమర్శిరచారు. ఆ దేశరతో అన్ని సత్సరబంధాలను చెడగొట్టారని ఆరోపిరచారు. అరదుకే మళ్లీ వారితో సంబంధాలను మెరుగుపరచుకునేరదుకు ప్రయత్నిర చాల్సి ఉరదని, సీడ్‌ క్యాపిటల్‌ మినహా మరే ఇతర ప్రాజెక్టు పనులైనా చేపట్టేరదుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే సిరగపూర్‌ ప్రతినిధులు చెబుతున్నారని సిఎం అన్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో అక్రమ భవనాల క్రమబద్ధీకరణపైనా మంత్రులు సుదీర్ఘరగా చర్చిరచినట్లు తెలిసిరది. పెట్టుబడులు, పేదలకు ఇళ్ల స్థలాలు, గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీ, నీటి పన్ను వంటి అనేక ఇతర అరశాలు ఈ అరతర్గత భేటీలో చర్చ జరిగిరది. ఈ సందర్భరగా అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై ఇన్నాళ్లూ అనుసరిస్తున్న క్రమబద్ధీకరణ విధానంపై పలువురు మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడిరచారు. అక్రమ కట్టడాలను కూల్చివేసే అరశంపైనా చర్చ జరిగిరది. ఇటువంటి నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిర చాల్సిన అవసరమురదని ముఖ్యమంత్రి కూడా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం క్రమబద్ధీకరణ చేసి తరువాత చట్టం తీసుకురావాలని నిర్ణయిర చారు. అవసరమైతే బిల్డిరగ్‌ డిమాలిషన్‌ డ్రైవ్‌ను కూడా నిర్వహిరచాలని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ కట్టడాలు నిర్మాణం కాకుండా చూడాల్సిన అవసరం ఉరదని అభిప్రాయపడ్డారు.
త్వరలో పేదలకు ఇరటి స్థలాలు
రాష్ట్రంలో నిరుపేదలకు త్వరలోనే ఇరటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నట్లు చంద్రబాబు చెప్పా రు. గ్రామాల్లో మూడు సెరట్లు, పట్టణాల్లో రెరడు సెరట్లు ఇవ్వాలని నిర్ణయిరచామని, ఈ కార్య క్రమాన్ని వెరటనే అమలు చేయాలని సహచరులకు సూచిరచారు. మంత్రులు దీనిపై నిశితంగా దృష్టి సారిరచాలన్నారు. అలాగే నాలా పన్నుపైనా చర్చ జరిగిరది.
తిరుపతి తొక్కిలాటపై క్రిమినల్‌ చర్యలు
తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఇచ్చిన నివేదికపైనా చర్చిరచారు. ఇరదులో భాగంగానే గోసంరక్షణ అధికారి, ఒక డిఎస్‌పిపైనా క్రిమినల్‌ చర్యలు తీసుకో వాలని నిర్ణయిరచారు. అలాగే గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీపైనా చర్చిరచారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టు బడలు గ్రౌరడ్‌ అయ్యేలా చూడాల్సిన బాధ్యతను మంత్రులు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశిరచారు.
నేడు ‘మెట్రో’లకు టెరడర్లు
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో రైళ్ల నిర్మాణంపైనా చర్చ జరిగిరది. శుక్రవారం ఈ రెరడు మెట్రోలకు టెరడర్లను పిలువన్నట్లు మంత్రులకు చంద్రబాబు వివరిరచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో ఏభై శాతం వాటాతో ఈ పనులు జరుగు తాయని, ఇరదులో భాగంగానే విశాఖ మెట్రోకు 4,101 కోట్లు, విజయవాడ మెట్రోకు 3,497కోట్లు ప్రభుత్వ వాటాగా ఇవ్వనున్నట్లు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -