Saturday, April 4, 2026
E-PAPER
Homeక్రైమ్Fire Incident: సలేశ్వరం జాతర సమీపంలో భారీ అగ్ని ప్రమాదం…

Fire Incident: సలేశ్వరం జాతర సమీపంలో భారీ అగ్ని ప్రమాదం…

- Advertisement -




నవతెలంగాణ నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి ఫరాదాబాద్ చౌరస్తా సమీపంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల వ్యాప్తిని అరికట్టేందుకు 15 మంది సిబ్బందితో కూడిన టీం ప్రయత్నిస్తోంది. సలేశ్వరం జాతరకు సమీపంలో గల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -