- Advertisement -
మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
17వ వార్డ్ అభ్యర్థి చేన్న స్వాతి మహేష్ ను గెలిపించాలని కోరుతూ వారికి మద్దతుగా శనివారం మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు చెన్న స్వాతి మహేష్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -


