Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీపాద రావు జయంతి విజయవంతం చేయండి

శ్రీపాద రావు జయంతి విజయవంతం చేయండి

- Advertisement -

రాష్ట్ర ఈజిఎస్ కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు

ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్, అజాత శత్రువు స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని రాష్ట్ర ఈజిఎస్ కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు అభివృద్ధికి కృషి చేయడంతోపాటు కలలు కన్న ప్రదాత జయంతిని హైదరాబాద్ లోని శిల్పకళా వేదిక మాదాపూర్ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు దుద్దిళ్ల కుటుంబం అభిమానులు శ్రీపాదరావు జయంతి వేడుకలను విజయవంతం చేయాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -