- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంధుకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కల్వకుర్తి జేఏసీ కన్వీనర్ సదానందం గౌడ్ విజ్ఞప్తి చేశారు. నవ తెలంగాణతో ఆయన గురువారం మాట్లాడారు. సమాజంలో సగానికన్నా అధికంగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు ఇవ్వడం న్యాయమేనని ఆయన అన్నారు. అన్ని పార్టీలు నాయకుల బందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
- Advertisement -