Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిఎంపిఎస్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..

జిఎంపిఎస్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..

- Advertisement -

జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: ఈనెల 22 , 23 తేదీలలో రాయగిరిలోని లింగ బసవ గార్డెన్లో నిర్వహించే  జి.ఎం.పి.ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా  3 వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ కోరారు. శుక్రవారం భువనగిరి మండలంలోని రాయగిరి, వీరవెల్లి , చీమల కొండూరు ముస్తాల పల్లి గ్రామాలలో పోస్టర్ ను ఆవిష్కరించి,  మాట్లాడారు. గొర్రెల మేకల పెంపొందారుల సమస్యల కోసం కృషి చేస్తున్న ఏకైక సంఘం జిఎంపిఎస్ అన్నారు. జిఎంపిఎస్ ఆధ్వర్యంలోనే గొర్రెల మేకల పెంపందారులకు ఎక్స్గ్రేషియా, ఇన్సూరెన్స్ పథకాలను తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా, గొర్రెలకు బీమా  పథకాలను అమలు చేయడం లేదని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్ష, కార్యదర్శులు దేవునూని బాలయ్య, పాక జహంగీర్, జిఎంపిఎస్ మండల సహాయ కార్యదర్శి వడ్డే జమదగ్ని, రాయగిరి సొసైటీ అధ్యక్షులు రాజలింగం, యాదవ సంఘం అధ్యక్షులు రాజు , ఉపాధ్యక్షులు యాదగిరి, అవిశెట్టి రాయగిరి, చిన్న మల్లయ్య, ఐలయ్య, శ్రీశైలం, మల్లేష్ , జహంగీర్ యాదగిరి నరసింహ, పాండు రమేష్ , శ్రీశైలం, వీరవేల్లి బీరప్ప సంఘం సొసైటీ అధ్యక్షులు దయ్యాల మహేష్, ఉపాధ్యక్షులు రేగు మహేష్, ప్రధాన కార్యదర్శి తోటకూర అశోక్, డైరెక్టర్ మోటే ఉప్పలయ్య, చీమల కొండూరు సొసైటీ అధ్యక్షులు చిన్నం శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు వడ్డె రమేష్, పాండు, నరేష్, బీజాని లక్ష్మయ్య, నరేష్, రావుల మల్లేష్, ఆంజనేయులు, నరసింహ, బీరయ్య, మంగ బుచ్చయ్య మంగ నరసయ్య మదారు రవి, బిక్షపతి, శేఖర్, రేగు ముత్తయ్య, రేగు శ్రీశైలం, తోటకూరి రవీందర్, రేగు నవీన్, చిన్నం చంద్రయ్య, చిన్నం బీరు మల్లయ్య, మోట్ మైసయ్య,  శంకరయ్య లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -