- Advertisement -
సద్గురు మహాదేవ్ మహారాజ్
నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 12న సోమవారం శ్రీ వివేకానంద స్వామి శ్రీ రాజామాత జీజమాత జన్మదిన సందర్భంగా మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభకు నిర్వహిస్తున్నామని సద్గురు మహదేవ్ మహారాజ్ తెలిపారు. ఈ భారీ సభలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
- Advertisement -



