Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయండి: కార్యదర్శి

ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయండి: కార్యదర్శి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈనెల 22న సోమవారం ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్నూర్ గ్రామ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరూ సకాలంలో హాజరై ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -