Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులుగా మల్లయ్య యాదవ్

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులుగా మల్లయ్య యాదవ్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
 జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులుగా వేల్పుల యాద మల్లయ్య యాదవ్ ను నియమిస్తూ ఆ సంఘం అధ్యక్షులు మేకల రాములు యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు యాద మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. యాదవ సంఘాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. యాదవ్ హక్కుల పోరాట సమితి ఆశయాలు, లక్ష్యాల కోసం, అభివృద్ధి కోసం పని చేస్తానని అన్నారు. నాపై నమ్మకం నుంచి జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్, రాష్ట్ అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్, జాతీయ ఉపాధ్యక్షులు చిలుకల శ్రీనివాస్ యాదవ్ కి జటంగి వెంకట నరసయ్య యాదవ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -