Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి మల్లారం సర్పంచ్ చేయూత

బాధిత కుటుంబానికి మల్లారం సర్పంచ్ చేయూత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన శీలం సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్ ఆదివారం మృతుని కుటుంబాన్ని పరమర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రావు,మురళి,రాజునాయక్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -