Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డిలో ఘనంగా మల్లికార్జున ఖర్గే  జన్మదిన వేడుకలు 

కామారెడ్డిలో ఘనంగా మల్లికార్జున ఖర్గే  జన్మదిన వేడుకలు 

- Advertisement -

 నవతెలంగాణ – కామారెడ్డి
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఆయన జన్మదినం సందర్భంగా టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి  శుభాకాంక్షలు తెలుపుతూ.. కామారెడ్డి జిల్లా కేంద్రం పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే  జన్మదిన సందర్భంగా సోమవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  మాజీ కౌన్సిలర్లు  జూలూరి సుధాకర్, చాట్ల వంశీకృష్ణ, పిడుగు మమతా సాయిబాబా, బండారి శ్రీకాంత్, కనపర్తి అరవింద్, యూత్ సభ్యులు, నరసొల్ల మహేష్, మున్నా, పండు శ్రీకాంత్,శశి, శివ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad