నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు, శ్రీ మల్లికార్జున కురుమ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మల్లికార్జున కుర్మ సంఘం గౌరవ అధ్యక్షులుగా దొడ్డి రవి, అధ్యక్షులుగా కాటం సిద్ధులు, ప్రధాన కార్యదర్శిగా సుబ్బురు సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా రాకల కరుణాకర్, దొడ్డి రాజు, కార్యవర్గ సభ్యులుగా బీరయ్య, కల్లేపల్లి ఐలయ్య, దయ్యాల లక్ష్మయ్య, దొడ్డి కొమురయ్య, చిన్నం బీరయ్య, కాటం భాస్కర్, రాకల మల్లు స్వామి, సుబ్బురు కరుణాకర్, దొడ్డి లక్ష్మయ్య, కల్లేపల్లి మహేష్, ఎమ్మా మంగమ్మ, మంగ ఐలమ్మ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉపసర్పంచ్ కల్లేపల్లి మహేందర్, మాజీ సర్పంచ్ సుబ్బూర్ నరసయ్య, సిపిఐ నరసయ్య, రాకల స్వామి, సాగర మహేష్, కాటం శ్రీశైలం, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ కార్యదర్శి సుబ్బురు శ్రీనివాస్, దొడ్డి శ్రీశైలం, కాటం శ్రీకాంత్, కల్లేపల్లి శ్రీశైలం, సుబ్బూరు పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున కురుమ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES