- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున అప్ప హఠాన్మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ అన్నారు. ఈ నేపథ్యంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ పాల్గొని పాడే మోశారు. ఆయనతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్ పటేల్, తదితరులు పాడె మోసారు.
- Advertisement -