- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
9 సంవత్సరాల మైనర్ బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డ సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక సీఐ వెంకటేశ్వరరావు, స్థానిక ఎస్సై సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నెరెడిగొండ మండలం తేజాపూర్ గ్రామాని చెందిన చందనగిరి కిష్టయ్య అనే వ్యక్తి మైనర్ బాలికపై లైంగికదాడికి పాలదిడ్డాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -