Sunday, January 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమూలమల్లలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

మూలమల్లలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లా మూలమల్ల గ్రామంలో శుక్రవారం ఉదయం లంకల వెంకటన్న(35) అన్నదమ్ముల భూ వివాదం జరిగింది. భూమిలో భాగము ఇవ్వాలని అన్నా కోరాడు. అందుకు తమ్ముడు నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన అన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -