- Advertisement -
నవతెలంగాణ- కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని కాటారం మండలంలోని మేడిపల్లి అడవి ప్రాంతంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. హత్య న, ఆత్మ హత్య న ఇంకా ఏదైనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -