Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్యం సేవించి 100 కు డయల్ చేసిన వ్యక్తికి జైలు

మద్యం సేవించి 100 కు డయల్ చేసిన వ్యక్తికి జైలు

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
తాగిన మైకంలో డయల్ 100 ఫోన్ చేసి పోలీసుల విధులను దుర్వినియోగపరిచిన వ్యక్తికి 7 రోజులు జైలు శిక్ష విధించారని ఎస్సై మహేష్ తెలిపారు. మండలంలోని మనోహరాబాద్ గ్రామానికి చెందిన రాగుల సుభాష్ గౌడ్  అనే వ్యక్తినీ బుధవారం ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ గడుగు గంగాధర్  ఏడు రోజుల జైలు శిక్ష విధించగా రిమాండ్ కు తరలించ నైనదని ఎస్సై మహేష్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -