Tuesday, October 28, 2025
E-PAPER
Homeక్రైమ్డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి జైలు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో వ్యక్తికి జైలు

- Advertisement -

నవతెలంగాణ – బంట్వారం
బంట్వారం మండల కేంద్రం మైనార్టీ కి చెందిన పాలేపల్లి ఈసమోద్ధిన్ (40) వృత్తి రీత్య లేబర్, పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడగా గురువారం వికారాబాద్ జిల్లా న్యాయస్థానం ఆ వ్యక్తికి రూ.4 వేలు ఫైన్ విధించి, రెండు రోజులు రిమాండ్ విధించింది. ఈ సందర్బంగా ఎస్ఐ విమల మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులను ఉపేక్షించేది లేదని అట్టి వారిపై చట్ట రీత్యా చర్యలు తప్పవన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -