- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : హైదరాబాద్ సెక్రటేరియట్ లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -