నవతెలంగాణ – భువనగిరి: భువనగిరి పట్టణంలోని మహాలక్ష్మి ధర్మశాల కమిటీని ఇండోమెంట్ ఎస్ ఐ ఎం. లక్ష్మి మంచూకంటి కృష్ణ మూర్తితో ప్రమాణ స్వీకరం చేయించారు. ఈ సందర్బంగా వారు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కమిటీ సభ్యులుగా బేలీదే ఆనంద్, జాలూరు కృష్ణ మూర్తి, కుకడపు సంతోష్ కుమార్, రంగా పద్మావతి లను ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ధర్మ శాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయం చైర్మన్ అవైస్ చిస్తీ గారు పొత్నాక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్. కృష్ణ యాదవ్, కైరం కొండ వెంకటేష్, పడిగేలా ప్రదీప్, కొత్త నర్సింహా స్వామి, డి. నర్సింగ్ రావు, రచ్చమల్ల రమేష్,బాలేశ్వర్,గోవర్ధన చారి పాల్గొన్నారు.
మహాలక్ష్మి ధర్మశాల కమిటీ చైర్మన్ గా మంచికంటి కృష్ణమూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES