Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మందాడి లక్ష్మి

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మందాడి లక్ష్మి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండలంలోని చందుపట్ల సంఘం పరిధిలోని ఎనిమిది గ్రామాలలో చందుపట్ల, వీరవిల్లి, బండసోమారం, గౌస్ నగర్, ఎర్రంబెల్లి, చీమల కొండూరు, రామచంద్రపురం, ముస్తాలపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  సంఘం పి ఐ సి   చైర్మన్ మందడి లక్ష్మీ నరసింహ్మ రెడ్డి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘం  కమిటీ సభ్యులు బల్గూరి మదుసూధన్ రెడ్డి, సుబ్బురు మహేందర్, పల్లెర్ల స్వామి, అంగడి బాలమ్మ, గందమల్ల వెంకటేశ్వర్లు, తోటకూరి శంకరయ్య, చింతల వెంకట్ రెడ్డి, నల్ల లక్ష్మీ, భూర్గూ సౌజన్య, పెద్దింటి మల్లారెడ్డి, భువనగిరి సావిత్రమ్మ, సంఘ మానిటరింగ్ ఆఫీసర్ శోభ, సంఘం సీఈఓ నల్లమాస రాములు, సంఘం 8 కేంద్రాల ప్యాడి సెంటర్ల ఇన్చార్జిలు సంఘ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -