- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇటీవల నిజామాబాద్ బోర్గం(పి) కి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గంధమాల నాగభూషణం తండ్రి మరణించగా వారు కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -