- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2026 సంవత్సరం సిఎం కప్ పోటీల్లో భాగంగా బుధవారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ పోటీలను ఎంపిడిఓ క్రాoతికుమార్,ఎంఈఓ లక్ష్మన్ బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడారు మండల స్థాయిలో గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి పంపడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,ఉపాధ్యాయులు,క్రీడాకారులు పాల్గొన్నారు.
- Advertisement -



