- Advertisement -
ఎంఈఓ లక్ష్మన్ బాబు
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల క్రీడామైదానంలో 69వ ఎస్జిఎఫ్ మండల స్థాయి క్రీడలు బుధవారం ప్రారంభమైనట్లుగా మండల ఎంఈఓ లక్ష్మీన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన పిఈటిలు,పిడీలు కబడ్డీ వాలీబాల్ కోకో మండల స్థాయిలో ఎంపిక చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -