Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్జీకేఎల్ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న మండల వాసి 

ఎన్జీకేఎల్ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న మండల వాసి 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రానికి చెందిన గోపీనాయక్ నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ లకు దరఖాస్తు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గోపి నాయక్ మాట్లాడుతూ… పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న డిసిసి అధ్యక్ష పదవికి నేను అర్హుడనని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకట్ గౌడ్, మండలాధ్యక్షుడు జమ్మికింది బలరాం గౌడ్, యూత్ అధ్యక్షుడు ఎరుకల గణేష్ గౌడ్, మహేందర్, సాయి, హనుమంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -