- Advertisement -
నవతెలంగాణ – తొగుట
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం హర్షనీయం అని పిఆర్టియు తొగుట మండల శాఖ అధ్యక్షులు పుల్లగూర్ల రామచంద్రా రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల సురేందర్ రెడ్డి లు అన్నారు. శనివారం గుడికందుల, తొగుట, వెంక టరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఎన్. రవీందర్ రెడ్డి, ఎం. మోహ న్, ఏ. బాలరాజు, తుక్కాపూర్ ఎక్స్ రోడ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సిహెచ్ అరు ణలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనా సందర్బంగా వారికి హార్దిక శుభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలొ మండల విద్యాధికారి నర్స య్య, మండల మాజీ విద్యాధికారి యాదవరెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
- Advertisement -