Saturday, February 14, 2026
E-PAPER
Homeబీజినెస్మార్స్‌ ఎండీగా మనీష్‌ స్వాగ్‌

మార్స్‌ ఎండీగా మనీష్‌ స్వాగ్‌

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ పెంపుడు జంతువుల ఆహార ఉత్పత్తుల సంస్థ మార్స్‌ తన భారత విభాగానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మనీష్‌ స్యాగ్‌ను నియమించింది. వచ్చే దశాబ్దంలో ఈ రంగం రెండు బిలియన్‌ డాలర్ల మార్కెట్‌గా ఎదిగే అవకాశం ఉందని, నాణ్యతతో కూడిన వృద్ధిని సాధిస్తామని స్వాగ్‌ పేర్కొన్నారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన సలిల్‌ మూర్తికి అంతర్జాతీయస్థాయి వైస్‌ ప్రెసిడెంట్‌గా పదోన్నతి లభించడంతో ఆయన లండన్‌కు బదిలీ అయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -