Friday, July 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంకిడి లింగయ్య సేవలు అభినందనీయం 

మంకిడి లింగయ్య సేవలు అభినందనీయం 

- Advertisement -

– ఐటీడీఏ డిడి పోచం, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ నారాయణ 
నవతెలంగాణ -తాడ్వాయి 

మండలంలోని రంగాపూర్ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వర్తించి హెచ్ డబ్ల్యు ఓ గా ప్రమోషన్ పొంది, ఏ హెచ్ ఎస్ (జి) ఆకుల వారి ఘనపూర్ వెళ్తున్న మంత్రి లింగయ్య కు బుధవారం శాలువాలు కప్పి వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఆయన సేవలు ప్రశంసనీయమని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏటూరు నాగారం ఐటిడిఏ డిడి పోచం, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ, రంగాపూర్ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ సం కృష్ణయ్య, భూపతిపూర్ హెచ్ఎం కోరం నరసయ్య, వచ్చే సంఘం నాయకులు గొంది వీరయ్య, ఉపాధ్యాయులు చంద్రకళ, మాజీ సర్పంచ్ ఇర్ప అశ్విని సూర్యనారాయణ, మాజీ ఎంపిటిసి ఇర్ప చిన్న రామయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -