- Advertisement -
నవతెలంగాణ – రాయికల్
మండలంలోని అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి సిహెచ్. మనోజ్ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి, ఈ నెల 25 నుండి 28 వరకు నిజామాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు.ఎంపికైన మనోజ్‌ను పిడి కృష్ణ ప్రసాద్,ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
- Advertisement -