Friday, December 26, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పశువులకు వ్యాధులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి

పశువులకు వ్యాధులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి

- Advertisement -

పశు వైద్య అధికారి విశ్వజీత్
నవతెలంగాణ – కుభీర్
మండలంలో ఉన్న ఆయా గ్రామాల రైతులకు సంబదించిన పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా పలు జాగ్రత్త లు తీసుకోవలని పశు వైద్యాధికారి డాక్టర్ విశ్వాజిత్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన కుభీర్ లో పశు సంవర్ధ శాఖ ఆధ్వర్యంలో గ్రామమలో ఉన్న పశువులకు ఉచ్చిత నట్టల నివారణ మాత్రలను స్థానిక సర్పంచ్ కందురు సాయినాథ్ తో మందులను పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులను గ్రామమలో ఉన్న రైతులు తమ పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం అందెంచే ఉచ్చిత మాత్రాలను పశువులకు వేసేలా చూడలని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్ సాయినాథ్ కు పశు వైద్యాధికారి విశ్వాజిత్ శలవా పూల మాలతో ఘనంగా సన్మాంచారు. సిబ్బంది పోశెట్టి, అవినాష్, శంకర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -