Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మియాపూర్ లో మావోయిస్టు అరెస్ట్ ?

మియాపూర్ లో మావోయిస్టు అరెస్ట్ ?

- Advertisement -

నవతెలంగాణ – మియాపూర్
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మావోయిస్టును అరెస్టు చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫీస్ పేట్ ప్రాంతంలో గురువారం రాత్రి మియాపూర్ పోలీసు మావోయిస్టు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నార్ల శ్రీవిద్య, రూప, రూపీ, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన మహిళగా గుర్తించారు. గత కొద్ది నెలలుగా ఈ ప్రాంతంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా వివరాలు తెలపడానికి నిరాకరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -