- Advertisement -
నవతెలంగాణ-నిజామాబాద్: సోమవారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గడప గడప ప్రచారం నిర్వహంచారు. ఈ సందర్బంగా వారి వెంట రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల ఫోరం అధ్యక్షులు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ జెడ్పిటీసీ మోహన్ , మోపాల్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి.
- Advertisement -



