- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి చైర్మెన్ ఆర్‌సీ భార్గవ్‌కు ‘ఐసీఎస్‌ఐ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు దక్కింది. కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యుత్తమ ప్రమాణాలను పాటించి నందుకు గాను ఐసీఎస్‌ఐ ఈ అవార్డును ప్రదానం చేసింది. ”ఈ గౌరవం నాకు దక్కినప్పటికీ మారుతి సుజుకి మేనేజ్‌మెంట్, ఉద్యోగుల భాగస్వామ్యం లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు.” అని ఆర్‌సీ భార్గవ్ పేర్కొన్నారు.
- Advertisement -



