Friday, September 19, 2025
E-PAPER
Homeబీజినెస్పవన్‌ మోటార్స్‌లో మారుతి విక్టోరిస్‌ విడుదల

పవన్‌ మోటార్స్‌లో మారుతి విక్టోరిస్‌ విడుదల

- Advertisement -

ఆవిష్కరించిన మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తన కొత్త విక్టోరిస్‌ కారును శేరిలింగంపల్లిలోని పవన్‌ మోటార్స్‌ షోరూమ్‌లో ఆవిష్కరించింది. గురువారం దీనిని రాష్ట్ర రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేసింది. ఈ హైబ్రిడ్‌ మోడల్‌ లీటర్‌కు 28.65 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ సిబిహెచ్‌ ఆర్‌ సురేష్‌ బాబు, పవన్‌ మోటార్స్‌ ఎండి కోమటిరెడ్డి చంద్ర పవన్‌ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -