Wednesday, July 9, 2025
E-PAPER
Homeజిల్లాలుచెరువులో పడి తాపీమేస్త్రీ మృతి

చెరువులో పడి తాపీమేస్త్రీ మృతి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రమాదవశాత్తు చెరువులో పడి కొలకానీ స్వామి(38) అనే టాపి మేస్త్రి మృతి చెందిన సంఘటన మండలంలోని కొయ్యుర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కొయ్యుర్ పోలీసులు, కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం.. స్వామి మంగళవారం మధ్యాహ్నం కొయ్యుర్ చెరువులోకి బహిర్బుమికి వెళ్లి వస్తానని చెప్పి ప్రమాదవశాత్తు కాలుజారీ చెరువులో పడి మృతిచెందినట్లుగా తెలిపారు. మృతుని భార్య కొలకని పుష్ప పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కొయ్యుర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -