Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దయానంద్ నగర్ కాలనీలో సామూహిక కుంకుమార్చనలు 

దయానంద్ నగర్ కాలనీలో సామూహిక కుంకుమార్చనలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని దయానంద్ నగర్ కాలనీలో మున్నూరు కాపు నడింపంతా ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితులు గోపికృష్ణ పంతులు చే కుంకుమార్చన కార్యక్రమం ఆదివారం పెద్ద మొత్తంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు సంఘ సభ్యులు కాలనీవాసులు మహిళలు పెద్ద మొత్తంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. నడిమి పంత అధ్యక్షులు తెడ్డు బాల్ రెడ్డి , పెద్ద కాపులు పోల లింగం, భాశెట్టి దయాల్ ,టక్కుర్ దినేష్, కుంట చిన్నారెడ్డి , సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad