- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని జిరాయితునగర్ అంగన్వాడి కేంద్రంలో కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం, అన్న ప్రసన్న సైతం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ వెంకటరమణమ్మ, సవిత రాణి, అరుంధతి, టీచర్స్ ఆయాలు చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
- Advertisement -