- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చైనాలోని బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం షియాంగ్ యాంగ్ సిటీలోని ఓ బాణసంచా దుకాణంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ పేలుడు ధాటికి 12 మంది చనిపోయారు. గత ఆదివారం కూడా ఓ బాణసంచా దుకాణంలో పేలుడు సంభవించగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం వ్యవధిలోనే రెండుసార్లు పేల్లుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
- Advertisement -



