నవతెలంగాణ – సదాశివనగర్
ఆడక్వెస్సి పేరుతో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులు అమలు కానీ ఎస్సీ, ఎస్టీ రీజర్వేషన్లు. ఇది ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు అన్యాయం కాదా? అని తెలంగాణా ప్రజాప్రభుత్వాని ప్రశ్నించిన తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాథోడ్ అశోక్ సింగ్, జాదవ్ సంతోష్ నాయక్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తెలంగాణా రాష్ట్రం లో జరుగుతున్నా ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఆడక్వెస్సి పదాని చెర్చి sc st గిరిజన దళిత ఉపాధ్యాయు లకు రావాల్సిన న్యాయబద్దమైన రిజర్వేషన్లు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ము అమలు చెయడం లేదు దినితో sc st ఉపాధ్యాయు లకు తిరని అన్యాయం జరుగుతుంది.
జిల్లాల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఓబీసీ లను క్యాడర్ల వారిగా వి భజించి ఎస్సీ, ఎస్టీ రొస్టర్లు పుర్తిగా భర్తి అయిందీ అని, మోసపురిత మాటాలు చెప్పీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లో రావాల్సిన పోస్టు లను కూడా వేరే వారికీ ఇవ్వడం ఇదేం న్యాయo ? అని రాథోడ్ అశోక్ సింగ్ ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో గతములో జీఒ 3 ద్వారా వంద శాతం ప్రమోషన్లు స్థానిక గిరిజనులకు ఇచ్చారు. అలాంటీ సందర్భంలో ఎజెన్సీ ప్రాంతంలో క్యాడర్స్ట్రెంత ఎలా అమలు చెస్తారు? ఇది అన్యాయం కాదా .. సుప్రీమ్ కోర్టు తీర్పు తరువాతా జరిగె అన్ని రకాలా ప్రమోషన్లు ఎసీ్స లకు 16% ఎస్టీలకు 10% తప్పక అమలు చేయాలన్నారు.